Hebrews · chapter 11 · verse 39
Hebrews 11:39 in Telugu
వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందిన వారైనను. మనము లేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము,
Veerandaru tama vishvaasamudvaaraa saakshyamu pondina vaarainanu. Manamu lekunda sampoornulukaakundu nimittamu,
Hebrews 11:39 in English
- King James Version (KJV)
- And these all, having obtained a good report through faith, received not the promise:
- World English Bible (WEB)
- These all, having been commended for their faith, didn’t receive the promise,
- American Standard Version (ASV)
- And these all, having had witness borne to them through their faith, received not the promise,
- Bible in Basic English (BBE)
- And not one of these got the good things of the agreement, though they all had a good record through faith,
- Darby Translation (DBY)
- And these all, having obtained witness through faith, did not receive the promise,
- Webster's Bible (WBS)
- And these all, having obtained a good report through faith, received not the promise:
- Young's Literal Translation (YLT)
- and these all, having been testified to through the faith, did not receive the promise,
Read in context
- 37రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱెచర్మ ములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు,
- 38అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
- 39వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందిన వారైనను. మనము లేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము,
- 40దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైనదానిని ముందుగా సిద్ధ పరచెను గనుక వీరు వాగ్దానఫలము అనుభవింప లేదు.
Cross references
- Luke 10:23–24 లూకా 10:23–24అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి - మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి; అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందు వారితో అనెను.
- Hebrews 11:13 హెబ్రీయులకు 11:13వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
- Hebrews 11:2 హెబ్రీయులకు 11:2దానినిబట్టియే పెద్దలు సాక్ష్యముపొందిరి.
- 1 Peter 1:12 1 పేతురు 1:12పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించిన వారిద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.