Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 13 · verse 19

Hebrews 13:19 in Telugu

మరియు నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి యెక్కువగా మిమ్మును బతి మాలుకొనుచున్నాను.

Mariyu nenu mari tvaragaa meeyoddaku marala vachchunatlu eelaagu cheyavalenani mari yekkuvagaa mimmunu bati maalukonuchunnaanu.

Hebrews 13:19 in English

King James Version (KJV)
But I beseech [you] the rather to do this, that I may be restored to you the sooner.
World English Bible (WEB)
I strongly urge you to do this, that I may be restored to you sooner.
American Standard Version (ASV)
And I exhort [you] the more exceedingly to do this, that I may be restored to you the sooner.
Bible in Basic English (BBE)
I make this request more strongly, in the hope of coming back to you more quickly.
Darby Translation (DBY)
But I much more beseech [you] to do this, that I may the more quickly be restored to you.
Webster's Bible (WBS)
But I beseech [you] the rather to do this, that I may be restored to you the sooner.
Young's Literal Translation (YLT)
and more abundantly do I call upon [you] to do this, that more quickly I may be restored to you.

Read in context

  1. 17మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.
  2. 18మా నిమిత్తము ప్రార్థనచేయుడి; మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాను.
  3. 19మరియు నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి యెక్కువగా మిమ్మును బతి మాలుకొనుచున్నాను.
  4. 20గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు,
  5. 21యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్‌.
Read all of Hebrews 13

Cross references

Original words (Greek)

Hebrews 13:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.