Philemon · chapter 1 · verse 22
Philemon 1:22 in Telugu
అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము.
Antekaadu, nee praarthanala moolamugaa nenu neeku anugrahimpabadudunani nireekshinchuchunnaanu ganuka naa nimittamu basa siddhamu cheyumu.
Philemon 1:22 in English
- King James Version (KJV)
- But withal prepare me also a lodging: for I trust that through your prayers I shall be given unto you.
- World English Bible (WEB)
- Also, prepare a guest room for me, for I hope that through your prayers I will be restored to you.
- American Standard Version (ASV)
- But withal prepare me also a lodging: for I hope that through your prayers I shall be granted unto you.
- Bible in Basic English (BBE)
- And make a room ready for me; for I am hoping that through your prayers I will be given to you.
- Darby Translation (DBY)
- But withal prepare me also a lodging; for I hope that I shall be granted to you through your prayers.
- Webster's Bible (WBS)
- But at the same time prepare me also a lodging; for I trust that through your prayers I shall be given to you.
- Young's Literal Translation (YLT)
- and at the same time also prepare for me a lodging, for I hope that through your prayers I shall be granted to you.
Read in context
- 20అవును సహోదరుడా, ప్రభువునందు నీవలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము.
- 21నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను.
- 22అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము.
- 23క్రీస్తుయేసునందు నాతోడి ఖైదీయైన ఎపఫ్రా,
- 24నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు.
Cross references
- 2 Corinthians 1:11 2 కొరింథీయులకు 1:11అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
- Philippians 2:24 ఫిలిప్పీయులకు 2:24నేనును శీఘ్రముగా వచ్చెదనని ప్రభువునుబట్టి నమ్ము చున్నాను.
- 2 John 1:12 2 యోహాను 1:12అనేక సంగతులు మీకు వ్రాయవలసియుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సులేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖా ముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను
- Acts 28:23 అపొస్తలుల కార్యములు 28:23అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములోనుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.
- Philippians 1:19 ఫిలిప్పీయులకు 1:19మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగా నైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని
- James 5:16 యాకోబు 5:16మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.
- Philippians 1:25–26 ఫిలిప్పీయులకు 1:25–26మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరల మీతో కలిసి యుండుటచేత నన్నుగూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును.
- Hebrews 13:23 హెబ్రీయులకు 13:23మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలిసికొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినయెడల అతనితోకూడ వచ్చి మిమ్మును చూచెదను.
- 3 John 1:14 3 యోహాను 1:14శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను; అప్పుడు ముఖాముఖిగా మాటలాడు కొనెదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము.
- Hebrews 13:19 హెబ్రీయులకు 13:19మరియు నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి యెక్కువగా మిమ్మును బతి మాలుకొనుచున్నాను.
- Romans 15:24 రోమీయులకు 15:24నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ సహవాసమువలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.
- Romans 15:30–32 రోమీయులకు 15:30–32సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
Original words (Greek)
- But · G1161δέ dé
- withal · G260ἅμα háma
- prepare · G2090ἑτοιμάζω hetoimázō
- me · G3427μοί moí
- also · G2532καί kaí
- lodging · G3578ξενία xenía
- for · G1063γάρ gár
- trust · G1679ἐλπίζω elpízō
- that · G3754ὅτι hóti
- through · G1223διά diá
- your · G5216ὑμῶν hymōn
- prayers · G4335προσευχή proseuchḗ
- given · G5483χαρίζομαι charízomai
- you · G5213ὑμῖν hymîn