Hebrews · chapter 4 · verse 10
Hebrews 4:10 in Telugu
ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.
Endukanagaa devudu tana kaaryamulanu muginchi vishraminchina prakaaramu, aayanayokka vishraantilo praveshinchinavaadu kooda tana kaaryamulanu muginchi vishraminchunu.
Hebrews 4:10 in English
- King James Version (KJV)
- For he that is entered into his rest, he also hath ceased from his own works, as God [did] from his.
- World English Bible (WEB)
- For he who has entered into his rest has himself also rested from his works, as God did from his.
- American Standard Version (ASV)
- For he that is entered into his rest hath himself also rested from his works, as God did from his.
- Bible in Basic English (BBE)
- For the man who comes into his rest has had rest from his works, as God did from his.
- Darby Translation (DBY)
- For he that has entered into his rest, he also has rested from his works, as God did from his own.
- Webster's Bible (WBS)
- For he that hath entered into his rest, he also hath ceased from his own works, as God [did] from his.)
- Young's Literal Translation (YLT)
- for he who did enter into his rest, he also rested from his works, as God from His own.
Read in context
- 8యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును.
- 9కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.
- 10ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.
- 11కాబట్టి అవిధేయతవలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము.
- 12ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
Cross references
- Revelation 14:13 ప్రకటన 14:13అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.
- Hebrews 4:3–4 హెబ్రీయులకు 4:3–4కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యము లన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతినిగూర్చినేను కోపముతో ప్రమాణముచేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని యేడవ దినమునుగూర్చి ఆయన యొకచోట చెప్పి యున్నాడు.
- 1 Peter 4:1–2 1 పేతురు 4:1–2క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.
- John 19:30 యోహాను 19:30యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
- Hebrews 10:12 హెబ్రీయులకు 10:12ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి,
- Hebrews 1:3 హెబ్రీయులకు 1:3ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక
Original words (Greek)
- For · G1063γάρ gár
- entered · G1525εἰσέρχομαι eisérchomai
- into · G1519εἰς eis
- his · G846αὐτός autós
- rest · G2663κατάπαυσις katápausis
- he · G846αὐτός autós
- also · G2532καί kaí
- ceased · G2664καταπαύω katapaúō
- from · G575ἀπό apó
- own · G2398ἴδιος ídios
- works · G2041ἔργον érgon
- as · G5618ὥσπερ hṓsper
- God · G2316θεός theós
- from · G575ἀπό apó
- his · G846αὐτός autós