Hebrews · chapter 5 · verse 10
Hebrews 5:10 in Telugu
తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.
Tanaku vidheyulaina vaarikandarikini nitya rakshanaku kaarakudaayenu.
Hebrews 5:10 in English
- King James Version (KJV)
- Called of God an high priest after the order of Melchisedec.
- World English Bible (WEB)
- named by God a high priest after the order of Melchizedek.
- American Standard Version (ASV)
- named of God a high priest after the order of Melchizedek.
- Bible in Basic English (BBE)
- Being named by God a high priest of the order of Melchizedek.
- Darby Translation (DBY)
- addressed by God [as] high priest according to the order of Melchisedec.
- Webster's Bible (WBS)
- Called by God a high priest after the order of Melchisedec.
- Young's Literal Translation (YLT)
- having been addressed by God a chief priest, according to the order of Melchisedek,
Read in context
- 8ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.
- 9మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి,
- 10తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.
- 11ఇందునుగూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము.
- 12కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.
Cross references
- Hebrews 5:5–6 హెబ్రీయులకు 5:5–6అటువలె క్రీస్తుకూడ ప్రధాన యాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. అని ఆయనతో చెప్పినవాడే అయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకుయొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యున్నావు అని మరియొకచోట చెప్పుచున్నాడు.
- Hebrews 6:20 హెబ్రీయులకు 6:20నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను.