Hebrews · chapter 5 · verse 11
Hebrews 5:11 in Telugu
ఇందునుగూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము.
Indunugoorchi memu cheppavalasinavi aneka sangatulunnavi gaani, meeru vinutaku mandulainanduna vaatini vishadaparachuta kashtamu.
Hebrews 5:11 in English
- King James Version (KJV)
- Of whom we have many things to say, and hard to be uttered, seeing ye are dull of hearing.
- World English Bible (WEB)
- About him we have many words to say, and hard to interpret, seeing you have become dull of hearing.
- American Standard Version (ASV)
- Of whom we have many things to say, and hard of interpretation, seeing ye are become dull of hearing.
- Bible in Basic English (BBE)
- Of whom we have much to say which it is hard to make clear, because you are slow of hearing.
- Darby Translation (DBY)
- Concerning whom we have much to say, and hard to be interpreted in speaking [of it], since ye are become dull in hearing.
- Webster's Bible (WBS)
- Of whom we have many things to say, and hard to be uttered, seeing ye are dull of hearing.
- Young's Literal Translation (YLT)
- concerning whom we have much discourse and of hard explanation to say, since ye have become dull of hearing,
Read in context
- 9మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి,
- 10తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.
- 11ఇందునుగూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము.
- 12కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.
- 13మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు.
Cross references
- Matthew 13:15 మత్తయి 13:15గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.
- 2 Peter 3:16 2 పేతురు 3:16వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.
- Acts 28:27 అపొస్తలుల కార్యములు 28:27ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.
- John 16:12 యోహాను 16:12నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింప లేరు.
- Isaiah 6:10 యెషయా 6:10వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.
- Luke 24:25 లూకా 24:25అందు కాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా,
- Mark 8:21 మార్కు 8:21అందుకాయన మీరింకను గ్రహింపకున్నారా? అని అనెను.
- John 6:6 యోహాను 6:6యేమి చేయనై యుండెనో తానే యెరిగి యుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.
- Mark 8:17–18 మార్కు 8:17–18యేసు అది యెరిగిమనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారై యున్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసికొనరా?