Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 7 · verse 10

Hebrews 7:10 in Telugu

ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను.

Elaaganagaa melkeesedeku atani pitaruni kalisikoninappudu levi tana pitaruni garbhamulo undenu.

Hebrews 7:10 in English

King James Version (KJV)
For he was yet in the loins of his father, when Melchisedec met him.
World English Bible (WEB)
for he was yet in the body of his father when Melchizedek met him.
American Standard Version (ASV)
for he was yet in the loins of his father, when Melchizedek met him.
Bible in Basic English (BBE)
Because he was still in his father's body when Melchizedek came to him.
Darby Translation (DBY)
For he was yet in the loins of his father when Melchisedec met him.
Webster's Bible (WBS)
For he was yet in the loins of his father, when Melchisedec met him.
Young's Literal Translation (YLT)
for he was yet in the loins of the father when Melchisedek met him.

Read in context

  1. 8మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు.
  2. 9అంతే కాక ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాముద్వారా దశమాంశములను ఇచ్చెను.
  3. 10ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను.
  4. 11ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మ శాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకులవలన సంపూర్ణ సిద్ధి కలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి?
  5. 12ఇదియుగాక యాజకులు మార్చబడినయెడల అవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును.
Read all of Hebrews 7

Cross references

Original words (Greek)

Hebrews 7:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.