Hebrews · chapter 7 · verse 9
Hebrews 7:9 in Telugu
అంతే కాక ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాముద్వారా దశమాంశములను ఇచ్చెను.
Ante kaaka oka vidhamuna cheppinayedala padiyavavantulanu puchchukonu leviyu abraahaamudvaaraa dashamaanshamulanu ichchenu.
Hebrews 7:9 in English
- King James Version (KJV)
- And as I may so say, Levi also, who receiveth tithes, payed tithes in Abraham.
- World English Bible (WEB)
- We can say that through Abraham even Levi, who receives tithes, has paid tithes,
- American Standard Version (ASV)
- And, so to say, through Abraham even Levi, who receiveth tithes, hath paid tithes;
- Bible in Basic English (BBE)
- And we may say that in Abraham, even Levi, who has a right to take the tenth part, gave it;
- Darby Translation (DBY)
- and, so to speak, through Abraham, Levi also, who received tithes, has been made to pay tithes.
- Webster's Bible (WBS)
- And as I may say, Levi also, who receiveth tithes, payed tithes in Abraham.
- Young's Literal Translation (YLT)
- and so to speak, through Abraham even Levi who is receiving tithes, hath paid tithes,
Read in context
- 7తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై యున్నది.
- 8మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు.
- 9అంతే కాక ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాముద్వారా దశమాంశములను ఇచ్చెను.
- 10ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను.
- 11ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మ శాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకులవలన సంపూర్ణ సిద్ధి కలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి?
Cross references
- Romans 5:12 రోమీయులకు 5:12ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
- Genesis 14:20 ఆదికాండము 14:20నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్ని టిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను.
- Hebrews 7:4 హెబ్రీయులకు 7:4ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగొన్న శ్రేష్ఠమైన వస్తువులలో పదియవ వంతు ఇచ్చెను.