Hebrews · chapter 7 · verse 15
Hebrews 7:15 in Telugu
మరియు శరీరాను సారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి,
Mariyu shareeraanu saaramugaa neraverchabadu aajnyagala dharmashaastramunubatti kaaka, naashanamuleni jeevamunakunna shaktinibatti niyamimpabadi,
Hebrews 7:15 in English
- King James Version (KJV)
- And it is yet far more evident: for that after the similitude of Melchisedec there ariseth another priest,
- World English Bible (WEB)
- This is yet more abundantly evident, if after the likeness of Melchizedek there arises another priest,
- American Standard Version (ASV)
- And [what we say] is yet more abundantly evident, if after the likeness of Melchizedek there ariseth another priest,
- Bible in Basic English (BBE)
- And this is even more clear if a second priest has come up who is like Melchizedek,
- Darby Translation (DBY)
- And it is yet more abundantly evident, since a different priest arises according to the similitude of Melchisedec,
- Webster's Bible (WBS)
- And it is yet far more evident: for that after the similitude of Melchisedec there ariseth another priest,
- Young's Literal Translation (YLT)
- And it is yet more abundantly most evident, if according to the similitude of Melchisedek there doth arise another priest,
Read in context
- 13ఎవనిగూర్చి యీ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోనివాడెవ డును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు.
- 14మన ప్రభువు యూదా సంతానమందు జన్మించె ననుట స్పష్టమే; ఆ గోత్రవిషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు.
- 15మరియు శరీరాను సారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి,
- 16మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది.
- 17ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను.
Cross references
- Psalm 110:4 కీర్తనలు 110:4మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.
- Hebrews 7:11 హెబ్రీయులకు 7:11ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మ శాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకులవలన సంపూర్ణ సిద్ధి కలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి?
- Hebrews 7:17–21 హెబ్రీయులకు 7:17–21ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజన మైనందునను అది నివారణ చేయబడియున్నది; అంత కంటె శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపాయెను. వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను;
- Hebrews 7:3 హెబ్రీయులకు 7:3అతడు తండ్రిలేనివాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు.
Original words (Greek)
- And · G2532καί kaí
- is · G2076ἐστί estí
- yet · G2089ἔτι éti
- more · G4054περισσότερον perissóteron
- evident · G2612κατάδηλος katádēlos
- that · G1487εἰ ei
- after · G2596κατά katá
- similitude · G3665ὁμοιότης homoiótēs
- Melchisedec · G3198Μελχισεδέκ Melchisedék
- ariseth · G450ἀνίστημι anístēmi
- another · G2087ἕτερος héteros
- priest · G2409ἱερεύς hiereús