Hebrews · chapter 7 · verse 17
Hebrews 7:17 in Telugu
ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను.
Elayanagaa neevu nirantaramu melkeesedeku kramamu choppuna yaajakudavai yunnaavu ani aayanavishayamai saakshyamu cheppabadenu.
Hebrews 7:17 in English
- King James Version (KJV)
- For he testifieth, Thou [art] a priest for ever after the order of Melchisedec.
- World English Bible (WEB)
- for it is testified, “You are a priest forever, according to the order of Melchizedek.”
- American Standard Version (ASV)
- for it is witnessed [of him], Thou art a priest for ever After the order of Melchizedek.
- Bible in Basic English (BBE)
- For it has been witnessed of him, You are a priest for ever after the order of Melchizedek.
- Darby Translation (DBY)
- For it is borne witness, Thou art a priest for ever according to the order of Melchisedec.
- Webster's Bible (WBS)
- For he testifieth, Thou [art] a priest for ever after the order of Melchisedec.
- Young's Literal Translation (YLT)
- for He doth testify — 'Thou [art] a priest — to the age, according to the order of Melchisedek;'
Read in context
- 15మరియు శరీరాను సారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి,
- 16మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది.
- 17ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను.
- 18ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజన మైనందునను అది నివారణ చేయబడియున్నది;
- 19అంత కంటె శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము.
Cross references
- Psalm 110:4 కీర్తనలు 110:4మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.
- Hebrews 5:6 హెబ్రీయులకు 5:6ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకుయొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యున్నావు అని మరియొకచోట చెప్పుచున్నాడు.
- Hebrews 7:15 హెబ్రీయులకు 7:15మరియు శరీరాను సారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి,
- Hebrews 7:21 హెబ్రీయులకు 7:21వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను;
- Hebrews 5:10 హెబ్రీయులకు 5:10తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.
- Hebrews 6:20 హెబ్రీయులకు 6:20నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను.