Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 7 · verse 20

Hebrews 7:20 in Telugu

మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపాయెను.

Mariyu pramaanamulekunda yesu yaajakudu kaaledu ganuka aayana mari shreshthamaina nibandhanaku pootakaapaayenu.

Hebrews 7:20 in English

King James Version (KJV)
And inasmuch as not without an oath [he was made priest]:
World English Bible (WEB)
Inasmuch as he was not made priest without the taking of an oath
American Standard Version (ASV)
And inasmuch as [it is] not without the taking of an oath
Bible in Basic English (BBE)
And as this is not without the taking of an oath
Darby Translation (DBY)
And by how much [it was] not without the swearing of an oath;
Webster's Bible (WBS)
And inasmuch as not without an oath [he was made priest] :
Young's Literal Translation (YLT)
And inasmuch as [it is] not apart from oath, (for those indeed apart from oath are become priests,

Read in context

  1. 18ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజన మైనందునను అది నివారణ చేయబడియున్నది;
  2. 19అంత కంటె శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము.
  3. 20మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపాయెను.
  4. 21వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను;
  5. 22ఆయన పశ్చాత్తాపపడడు అనియీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను.
Read all of Hebrews 7

Cross references

Original words (Greek)

Hebrews 7:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.