Hebrews · chapter 7 · verse 23
Hebrews 7:23 in Telugu
మరియు ఆ యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని
Mariyu aa yaajakulu maranamu pondutacheta ellappudunu unda saadhyamu kaananduna, anekulairi gaani
Hebrews 7:23 in English
- King James Version (KJV)
- And they truly were many priests, because they were not suffered to continue by reason of death:
- World English Bible (WEB)
- Many, indeed, have been made priests, because they are hindered from continuing by death.
- American Standard Version (ASV)
- And they indeed have been made priests many in number, because that by death they are hindered from continuing:
- Bible in Basic English (BBE)
- And it is true that there have been a great number of those priests, because death does not let them go on for ever;
- Darby Translation (DBY)
- And they have been many priests, on account of being hindered from continuing by death;
- Webster's Bible (WBS)
- And they truly were many priests, because they were not suffered to continue by reason of death:
- Young's Literal Translation (YLT)
- and those indeed are many who have become priests, because by death they are hindered from remaining;
Read in context
- 21వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను;
- 22ఆయన పశ్చాత్తాపపడడు అనియీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను.
- 23మరియు ఆ యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని
- 24ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.
- 25ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.
Cross references
- Nehemiah 12:10–11 నెహెమ్యా 12:10–11యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయా దాను కనెను. యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను.
- 1 Chronicles 6:3–14 1 దినవృత్తాంతములు 6:3–14అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు. ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవను కనెను, అబీ షూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను, ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను, మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను, అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను, అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను, యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను, అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను, షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను, అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.
- Hebrews 7:8 హెబ్రీయులకు 7:8మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు.