Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 9 · verse 20

Hebrews 9:20 in Telugu

దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను.

Devudu meekoraku vidhinchina nibandhana raktamide ani cheppuchu, granthamumeedanu prajalandari meedanu prokshinchenu.

Hebrews 9:20 in English

King James Version (KJV)
Saying, This [is] the blood of the testament which God hath enjoined unto you.
World English Bible (WEB)
saying, “This is the blood of the covenant which God has commanded you.”
American Standard Version (ASV)
saying, This is the blood of the covenant which God commanded to you-ward.
Bible in Basic English (BBE)
Saying, This blood is the sign of the agreement which God has made with you.
Darby Translation (DBY)
saying, This [is] the blood of the covenant which God has enjoined to you.
Webster's Bible (WBS)
Saying, This [is] the blood of the testament which God hath enjoined to you.
Young's Literal Translation (YLT)
saying, 'This [is] the blood of the covenant that God enjoined unto you,'

Read in context

  1. 18ఇందుచేత మొదటి నిబంధనకూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు.
  2. 19ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పినతరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొఱ్ఱెబొచ్చుతోను, హిస్సోపుతోను, కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసికొని
  3. 20దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను.
  4. 21అదేవిధముగా గుడారముమీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను.
  5. 22మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
Read all of Hebrews 9

Cross references

Original words (Greek)

Hebrews 9:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.