Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 10 · verse 3

Hosea 10:3 in Telugu

రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు.

Raaju manaku ledu, manamu yehovaaku bhayapadamu, raaju manakemi cheyunu ani vaarippudu cheppuduru.

Hosea 10:3 in English

King James Version (KJV)
For now they shall say, We have no king, because we feared not the LORD; what then should a king do to us?
World English Bible (WEB)
Surely now they will say, “We have no king; for we don’t fear the LORD; and the king, what can he do for us?”
American Standard Version (ASV)
Surely now shall they say, We have no king; for we fear not Jehovah; and the king, what can he do for us?
Bible in Basic English (BBE)
Now, truly, they will say, We have no king, we have no fear of the Lord; and the king, what is he able to do for us?
Darby Translation (DBY)
For now they will say, We have no king, for we feared not Jehovah; and a king, what can he do for us?
Webster's Bible (WBS)
For now they shall say, We have no king, because we feared not the LORD; what then should a king do to us?
Young's Literal Translation (YLT)
For now they say: We have no king, Because we have not feared Jehovah, And the king — what doth he for us?

Read in context

  1. 1ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించినకొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి; తమ భూమి ఫలవంతమైనకొలది వారు తమ దేవతాస్తంభములను మరి విశేషముగా చేసిరి.
  2. 2వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు; యెహోవా వారి బలిపీఠ ములను తుత్తునియలుగా చేయును, వారు ప్రతిష్టించిన దేవతాస్తంభములను పాడుచేయును.
  3. 3రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు.
  4. 4అబద్ధప్రమాణములు చేయుదురు, సంధులు చేయుదురు, వట్టిమాటలు పలుకుదురు, అందువలన భూమి చాళ్లలో విషపుకూర మొలచునట్టుగా దేశములో వారి తీర్పులు బయలు దేరు చున్నవి.
  5. 5బేతావెనులోనున్న దూడవిషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు, దాని ప్రభావము పోయెనని ప్రజలును, సంతోషించుచుండిన దాని అర్చకులును దుఃఖింతురు.
Read all of Hosea 10

Cross references

Original words (Hebrew)

Hosea 10:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.