Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 10 · verse 7

Hosea 10:7 in Telugu

షోమ్రోను నాశమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకొనిపోవు నురుగుతో సమానమగును.

Shomronu naashamagunu, daani raaju neellalo kottukonipovu nuruguto samaanamagunu.

Hosea 10:7 in English

King James Version (KJV)
[As for] Samaria, her king is cut off as the foam upon the water.
World English Bible (WEB)
Samaria and her king float away like a twig on the water.
American Standard Version (ASV)
[As for] Samaria, her king is cut off, as foam upon the water.
Bible in Basic English (BBE)
As for Samaria, her king is cut off, like mist on the water.
Darby Translation (DBY)
As for Samaria her king is cut off as chips upon the face of the waters.
Webster's Bible (WBS)
[As for] Samaria, her king is cut off as the foam upon the water.
Young's Literal Translation (YLT)
Cut off is Samaria! Its king [is] as a chip on the face of the waters.

Read in context

  1. 5బేతావెనులోనున్న దూడవిషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు, దాని ప్రభావము పోయెనని ప్రజలును, సంతోషించుచుండిన దాని అర్చకులును దుఃఖింతురు.
  2. 6ఎఫ్రాయిము అవమానము నొందుటకు, ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచనవలన సిగ్గు తెచ్చుకొనుటకు, అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును.
  3. 7షోమ్రోను నాశమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకొనిపోవు నురుగుతో సమానమగును.
  4. 8ఇశ్రాయేలువారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును, ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠములమీద పెరు గును, పర్వతములను చూచిమమ్మును మరుగుచేయు డనియు, కొండలను చూచిమామీద పడుడనియు వారు చెప్పుదురు.
  5. 9ఇశ్రాయేలూ, గిబియా దినములనుండి నీవు పాపము చేయుచు వచ్చితివి, అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గులమీద జరిగిన యుద్ధము గిబియాలో వారిమీదకి రాగా
Read all of Hosea 10

Cross references

Original words (Hebrew)

Hosea 10:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.