Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 12 · verse 5

Hosea 12:5 in Telugu

యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము.

Yehovaa ani, sainyamulakadhipatiyagu yehovaa ani, aayanaku jnyaapakaarthanaamamu.

Hosea 12:5 in English

King James Version (KJV)
Even the LORD God of hosts; the LORD [is] his memorial.
World English Bible (WEB)
even the LORD, the God of Armies. The LORD is his name of renown!
American Standard Version (ASV)
even Jehovah, the God of hosts; Jehovah is his memorial [name].
Bible in Basic English (BBE)
Even the Lord, the God of armies; the Lord is his name.
Darby Translation (DBY)
— even Jehovah, the God of hosts, — Jehovah is his memorial.
Webster's Bible (WBS)
Even the LORD God of hosts; the LORD [is] his memorial.
Young's Literal Translation (YLT)
Even Jehovah, God of the Hosts, Jehovah [is] His memorial.

Read in context

  1. 3తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కల వాడై అతడు దేవునితో పోరాడెను.
  2. 4అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను;
  3. 5యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము.
  4. 6కాబట్టి నీవు నీ దేవునితట్టు తిరుగ వలెను; కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడ తెగక నీ దేవునియందు నమ్మిక నుంచుము.
  5. 7ఎఫ్రాయిమువారు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు, బాధ పెట్టవలె నన్న కోరిక వారికి కలదు.
Read all of Hosea 12

Cross references

Original words (Hebrew)

Hosea 12:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.