Hosea · chapter 13 · verse 12
Hosea 13:12 in Telugu
ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడి యున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది.
Ephraayimu doshamu naayodda unchabadi yunnadi, atani paapamu bhadramu cheyabadiyunnadi.
Hosea 13:12 in English
- King James Version (KJV)
- The iniquity of Ephraim [is] bound up; his sin [is] hid.
- World English Bible (WEB)
- The guilt of Ephraim is stored up. His sin is stored up.
- American Standard Version (ASV)
- The iniquity of Ephraim is bound up; his sin is laid up in store.
- Bible in Basic English (BBE)
- The wrongdoing of Ephraim is shut up; his sin is put away in secret.
- Darby Translation (DBY)
- The iniquity of Ephraim is bound up; his sin is laid by in store.
- Webster's Bible (WBS)
- The iniquity of Ephraim [is] bound up; his sin [is] hid.
- Young's Literal Translation (YLT)
- Bound up [is] the iniquity of Ephraim, Hidden [is] his sin,
Read in context
- 10నీ పట్టణ ములలో దేనియందును నీకు సహాయము చేయకుండ నీ రాజు ఏమాయెను? రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసికొంటివిగదా; నీ అధిపతులు ఏమైరి?
- 11కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని; క్రోధముకలిగి అతని కొట్టివేయు చున్నాను.
- 12ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడి యున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది.
- 13ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదనపుట్టును, పిల్లపుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేనివాడై వృద్ధికి రాడు.
- 14అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.
Cross references
- Deuteronomy 32:34–35 ద్వితీయోపదేశకాండము 32:34–35ఇది నాయొద్ద మరుగుపడి యుండలేదా? నా నిధులలో ముద్రింపబడి యుండలేదా? వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును.
- Job 14:17 యోబు 14:17నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.
- Romans 2:5 రోమీయులకు 2:5నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.
- Job 21:19 యోబు 21:19వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారుచేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక