Job · chapter 14 · verse 17
Job 14:17 in Telugu
నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.
Naa atikramamu sanchilo mudrimpabadiyunnadi nenu chesina doshamunu bhadramugaa unchiyunnaavu.
Job 14:17 in English
- King James Version (KJV)
- My transgression [is] sealed up in a bag, and thou sewest up mine iniquity.
- World English Bible (WEB)
- My disobedience is sealed up in a bag. You fasten up my iniquity.
- American Standard Version (ASV)
- My transgression is sealed up in a bag, And thou fastenest up mine iniquity.
- Bible in Basic English (BBE)
- My wrongdoing is corded up in a bag, and my sin is shut up safe.
- Darby Translation (DBY)
- My transgression is sealed up in a bag, and thou heapest up mine iniquity.
- Webster's Bible (WBS)
- My transgression [is] sealed up in a bag, and thou sewest up my iniquity.
- Young's Literal Translation (YLT)
- Sealed up in a bag [is] my transgression, And Thou sewest up mine iniquity.
Read in context
- 15ఆలాగుండిన యెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.
- 16అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు
- 17నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.
- 18పర్వతమైనను పడిపోయి నాశనమగును కొండయైనను దాని స్థానము తప్పును.
- 19జలము రాళ్లను అరగదీయునుదాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టుకొనిపోవును నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు.
Cross references
- Deuteronomy 32:34 ద్వితీయోపదేశకాండము 32:34ఇది నాయొద్ద మరుగుపడి యుండలేదా? నా నిధులలో ముద్రింపబడి యుండలేదా?
- Hosea 13:12 హోషేయ 13:12ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడి యున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది.
- Job 21:19 యోబు 21:19వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారుచేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక