Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 13 · verse 5

Hosea 13:5 in Telugu

మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే.

Mahaa yendaku kaalina aranyamulo ninnu snehinchinavaadanu nene.

Hosea 13:5 in English

King James Version (KJV)
I did know thee in the wilderness, in the land of great drought.
World English Bible (WEB)
I knew you in the wilderness, in the land of great drought.
American Standard Version (ASV)
I did know thee in the wilderness, in the land of great drought.
Bible in Basic English (BBE)
I had knowledge of you in the waste land where no water was.
Darby Translation (DBY)
I knew thee in the wilderness, in the land of drought.
Webster's Bible (WBS)
I did know thee in the wilderness, in the land of great drouth.
Young's Literal Translation (YLT)
I — I have known thee in a wilderness, In a land of droughts.

Read in context

  1. 3కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టు వలెను, కిటకీలోగుండ పోవు పొగవలె నుందురు.
  2. 4మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినది మొదలుకొని యెహోవా నగు నేనే మీ దేవుడను; నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు.
  3. 5మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే.
  4. 6తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి.
  5. 7కాబట్టి నేను వారికి సింహమువంటివాడనైతిని; చిరుతపులి మార్గమున పొంచియున్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును.
Read all of Hosea 13

Cross references

Original words (Hebrew)

Hosea 13:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.