Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 2 · verse 10

Hosea 2:10 in Telugu

దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నా చేతిలో నుండి దాని విడిపించువాడొకడును లేకపోవును.

Daani vitakaandru choochuchundagaa nenu daani pokiritanamunu bayaluparatunu, naa chetilo nundi daani vidipinchuvaadokadunu lekapovunu.

Hosea 2:10 in English

King James Version (KJV)
And now will I discover her lewdness in the sight of her lovers, and none shall deliver her out of mine hand.
World English Bible (WEB)
Now I will uncover her lewdness in the sight of her lovers, and no one will deliver her out of my hand.
American Standard Version (ASV)
And now will I uncover her lewdness in the sight of her lovers, and none shall deliver her out of my hand.
Bible in Basic English (BBE)
And now I will make her shame clear before the eyes of her lovers, and no one will take her out of my hand.
Darby Translation (DBY)
And now will I discover her impiety in the sight of her lovers, and none shall deliver her out of my hand.
Webster's Bible (WBS)
And now will I disclose her lewdness in the sight of her lovers, and none shall deliver her out of my hand.
Young's Literal Translation (YLT)
And now do I reveal her dishonour before the eyes of her lovers, And none doth deliver her out of My hand.

Read in context

  1. 8దానికి ధాన్య ద్రాక్షారసతైలము లను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను.
  2. 9కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షా రసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీనియొద్ద నుండి తీసివేసెదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొఱ్ఱెబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండ నేను ఉంచుకొందును;
  3. 10దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నా చేతిలో నుండి దాని విడిపించువాడొకడును లేకపోవును.
  4. 11దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామకకాలములను మాన్పింతును.
  5. 12ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చియు అంజూరపుచెట్లనుగూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరతును, అడవిజంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవివలె చేతును.
Read all of Hosea 2

Cross references

Original words (Hebrew)

Hosea 2:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.