Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 2 · verse 6

Hosea 2:6 in Telugu

ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును; దాని మార్గములు దానికి కనబడకుండ గోడ కట్టుదును.

Mundla kanche daani maargamulaku addamu veyudunu; daani maargamulu daaniki kanabadakunda goda kattudunu.

Hosea 2:6 in English

King James Version (KJV)
Therefore, behold, I will hedge up thy way with thorns, and make a wall, that she shall not find her paths.
World English Bible (WEB)
Therefore behold, I will hedge up your way with thorns, and I will build a wall against her, that she can’t find her way.
American Standard Version (ASV)
Therefore, behold, I will hedge up thy way with thorns, and I will build a wall against her, that she shall not find her paths.
Bible in Basic English (BBE)
For this cause I will put thorns in her road, building up a wall round her so that she may not go on her way.
Darby Translation (DBY)
Therefore behold, I will hedge up thy way with thorns; and I will fence [her] in with a wall, that she shall not find her paths.
Webster's Bible (WBS)
Therefore, behold, I will hedge up thy way with thorns, and make a wall, that she shall not find her paths.
Young's Literal Translation (YLT)
Therefore, lo, I am hedging up thy way with thorns, And I have made for her a wall, And her paths she doth not find.

Read in context

  1. 4దాని పిల్లలు జారసంతతియై యున్నారు, వారి తల్లి వేశ్యాత్వము చేసియున్నది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయునది గనుక వారియందు నేను జాలిపడను.
  2. 5అదినాకు అన్నపానములను గొఱ్ఱె బొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది.
  3. 6ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును; దాని మార్గములు దానికి కనబడకుండ గోడ కట్టుదును.
  4. 7అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేక పోవును; ఎంత వెదకినను వారు దానికి కనబడకయుందురు. అప్పుడు అదిఇప్పటి కంటె పూర్వమే నా స్థితి బాగుగ నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటియొద్దకు వెళ్లుదు ననుకొనును.
  5. 8దానికి ధాన్య ద్రాక్షారసతైలము లను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను.
Read all of Hosea 2

Cross references

Original words (Hebrew)

Hosea 2:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.