Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 7 · verse 8

Hosea 7:8 in Telugu

ఎఫ్రా యిము అన్యజనులతో కలిసిపోయెను; ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పమువంటి వాడాయెను.

Ephraa yimu anyajanulato kalisipoyenu; ephraayimu evarunu trippiveyani appamuvanti vaadaayenu.

Hosea 7:8 in English

King James Version (KJV)
Ephraim, he hath mixed himself among the people; Ephraim is a cake not turned.
World English Bible (WEB)
Ephraim mixes himself among the nations. Ephraim is a pancake not turned over.
American Standard Version (ASV)
Ephraim, he mixeth himself among the peoples; Ephraim is a cake not turned.
Bible in Basic English (BBE)
Ephraim is mixed with the peoples; Ephraim is a cake not turned.
Darby Translation (DBY)
Ephraim, he mixeth himself with the peoples; Ephraim is a cake not turned.
Webster's Bible (WBS)
Ephraim, he hath mixed himself among the people; Ephraim is a cake not turned.
Young's Literal Translation (YLT)
Ephraim! among peoples he mixeth himself, Ephraim hath been a cake unturned.

Read in context

  1. 6పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయ ములను మాటులోనికి తెచ్చుకొని యున్నారు; తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రియంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంటమండి కాలుచున్నది.
  2. 7పొయ్యి కాలునట్లు వారందరు బహు మంటమండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు, వారి రాజులంద రును కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు.
  3. 8ఎఫ్రా యిము అన్యజనులతో కలిసిపోయెను; ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పమువంటి వాడాయెను.
  4. 9అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయెను; తన తలమీద నెరసిన వెండ్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు.
  5. 10ఇశ్రాయేలు కున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవాయొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకక యున్నారు.
Read all of Hosea 7

Cross references

Original words (Hebrew)

Hosea 7:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.