Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 10 · verse 11

Isaiah 10:11 in Telugu

షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయక పోదునా అనెను.

Shomronunakunu daani vigrahamulakunu nenu chesinatlu yerooshalemunakunu daani vigrahamulakunu cheyaka podunaa anenu.

Isaiah 10:11 in English

King James Version (KJV)
Shall I not, as I have done unto Samaria and her idols, so do to Jerusalem and her idols?
World English Bible (WEB)
shall I not, as I have done to Samaria and her idols, so do to Jerusalem and her idols?
American Standard Version (ASV)
shall I not, as I have done unto Samaria and her idols, so do to Jerusalem and her idols?
Bible in Basic English (BBE)
So, as I have done to Samaria and her images, I will do to Jerusalem and her images.
Darby Translation (DBY)
— shall I not, as I have done unto Samaria and her idols, so do to Jerusalem and her images?
Webster's Bible (WBS)
Shall I not, as I have done to Samaria and her idols, so do to Jerusalem and her idols?
Young's Literal Translation (YLT)
Do I not — as I have done to Samaria, And to her worthless things, So do to Jerusalem and to her grievous things?

Read in context

  1. 9కల్నో కర్కెమీషువలె నుండలేదా? హమాతు అర్పాదువలె నుండలేదా? షోమ్రోను దమస్కువలె నుండలేదా?
  2. 10విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహములకంటె ఎక్కువైనవి గదా?
  3. 11షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయక పోదునా అనెను.
  4. 12కావున సీయోను కొండమీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని శిక్షింతును.
  5. 13అతడునేను వివేకిని నా బాహుబలముచేతను నాబుద్ధిచేతను ఆలాగుచేసితిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని మహా బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని
Read all of Isaiah 10

Cross references

Original words (Hebrew)

Isaiah 10:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.