Isaiah · chapter 14 · verse 26
Isaiah 14:26 in Telugu
సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే.
Sarvalokamunugoorchi nenu chesina aalochana ide janamulandarimeeda chaapabadina baahuvu ide.
Isaiah 14:26 in English
- King James Version (KJV)
- This [is] the purpose that is purposed upon the whole earth: and this [is] the hand that is stretched out upon all the nations.
- World English Bible (WEB)
- This is the plan that is determined for the whole earth. This is the hand that is stretched out over all the nations.
- American Standard Version (ASV)
- This is the purpose that is purposed upon the whole earth; and this is the hand that is stretched out upon all the nations.
- Bible in Basic English (BBE)
- This is the purpose for all the earth: and this is the hand stretched out over all nations.
- Darby Translation (DBY)
- This is the counsel which is purposed concerning the whole earth; and this is the hand which is stretched out upon all the nations.
- Webster's Bible (WBS)
- This [is] the purpose that is purposed upon the whole earth: and this [is] the hand that is stretched over all the nations.
- Young's Literal Translation (YLT)
- This [is] the counsel that is counselled for all the earth, And this [is] the hand that is stretched out for all the nations.
Read in context
- 24సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వ కముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును.
- 25నా దేశములో అష్షూరును సంహరించెదను నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును వాని భారము వారి భుజముమీదనుండి తొలగింప బడును.
- 26సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే.
- 27సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించి యున్నాడు రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు?
- 28రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి
Cross references
- Isaiah 23:9 యెషయా 23:9సర్వసౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుట కును భూమిమీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయ నుద్దేశించెను.
- Isaiah 5:25 యెషయా 5:25దానినిబట్టి యెహోవా కోపము ఆయన ప్రజలమీద మండుచున్నది. ఆయన వారిమీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణకుచున్నవి. వీధులమధ్యను వారి కళేబరములు పెంటవలె పడి యున్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.
- Zephaniah 3:6–8 జెఫన్యా 3:6–8నేను అన్య జనులను నిర్మూలము చేయగా వారి కోటలును పాడగును, ఒకడైన సంచరించకుండ వారి వీధులను పాడుచేసి యున్నాను, జనము లేకుండను వాటియందెవరును కాపుర ముండకుండను వారి పట్టణములను లయపరచినవాడను నేనే. దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాసస్థలము సర్వనాశము కాకుండునట్లు, నాయందు భయభక్తులు కలిగి శిక్షకులోబడుదురని నేననుకొంటిని గాని వారు దుష్క్రియలు చేయుటయందు అత్యాశగలవా రైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నాకోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమ కూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్ని చేత భూమియంతయు కాలిపోవును.
- Exodus 15:12 నిర్గమకాండము 15:12నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మింగివేసెను.