Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 14 · verse 4

Isaiah 14:4 in Telugu

నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను?

Nee baadhanu nee prayaasamunu neecheta cheyimpabadina kathinadaasyamunu kottivesi yehovaa ninnu vishramimpajeyu dinamuna neevu babulonuraajunu goorchi apahaasyapu geetamu etti yeelaaguna paaduduvu baadhinchinavaaru etlu nashinchipoyiri? Reguchundina pattanamu etlu naashanamaayenu?

Isaiah 14:4 in English

King James Version (KJV)
That thou shalt take up this proverb against the king of Babylon, and say, How hath the oppressor ceased! the golden city ceased!
World English Bible (WEB)
that you will take up this parable against the king of Babylon, and say, “How the oppressor has ceased! The golden city has ceased!”
American Standard Version (ASV)
that thou shalt take up this parable against the king of Babylon, and say, How hath the oppressor ceased! the golden city ceased!
Bible in Basic English (BBE)
That you will take up this bitter song against the king of Babylon, and say, How has the cruel overseer come to an end! He who was lifted up in pride is cut off;
Darby Translation (DBY)
that thou shalt take up this proverb against the king of Babylon, and say, How hath the oppressor ceased, — the exactress of gold ceased!
Webster's Bible (WBS)
That thou shalt take up this proverb against the king of Babylon, and say, How hath the oppressor ceased! the golden city ceased!
Young's Literal Translation (YLT)
That thou hast taken up this simile Concerning the king of Babylon, and said, How hath the exactor ceased,

Read in context

  1. 2జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములోవారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు కొందురు వారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి
  2. 3తమ్మును బాధించినవారిని ఏలుదురు.
  3. 4నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను?
  4. 5దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు.
  5. 6వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనములను లోపరచిరి.
Read all of Isaiah 14

Cross references

Original words (Hebrew)

Isaiah 14:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.