Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 14 · verse 5

Isaiah 14:5 in Telugu

దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు.

Dushtula duddukarranu maanani hatyacheta janamulanu krooramugaa kottina elikala raajadandamunu yehovaa virugagottiyunnaadu.

Isaiah 14:5 in English

King James Version (KJV)
The LORD hath broken the staff of the wicked, [and] the sceptre of the rulers.
World English Bible (WEB)
The LORD has broken the staff of the wicked, the scepter of the rulers,
American Standard Version (ASV)
Jehovah hath broken the staff of the wicked, the sceptre of the rulers;
Bible in Basic English (BBE)
The stick of the evil-doers, the rod of the rulers, is broken by the Lord;
Darby Translation (DBY)
Jehovah hath broken the staff of the wicked, the sceptre of the rulers.
Webster's Bible (WBS)
The LORD hath broken the staff of the wicked, [and] the scepter of the rulers.
Young's Literal Translation (YLT)
Ceased hath the golden one. Broken hath Jehovah the staff of the wicked, The sceptre of rulers.

Read in context

  1. 3తమ్మును బాధించినవారిని ఏలుదురు.
  2. 4నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను?
  3. 5దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు.
  4. 6వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనములను లోపరచిరి.
  5. 7భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటినుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని
Read all of Isaiah 14

Cross references

Original words (Hebrew)

Isaiah 14:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.