Isaiah · chapter 19 · verse 10
Isaiah 19:10 in Telugu
కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.
Koolipani cheyuvaarandaru manovyaadhi ponduduru.
Isaiah 19:10 in English
- King James Version (KJV)
- And they shall be broken in the purposes thereof, all that make sluices [and] ponds for fish.
- World English Bible (WEB)
- The pillars will be broken in pieces. All those who work for hire will be grieved in soul.
- American Standard Version (ASV)
- And the pillars [of Egypt] shall be broken in pieces; all they that work for hire [shall be] grieved in soul.
- Bible in Basic English (BBE)
- And the makers of twisted thread will be crushed, and those who ... will be sad in heart.
- Darby Translation (DBY)
- And her pillars shall be broken in pieces, and all workers for hire shall be sad of soul.
- Webster's Bible (WBS)
- And they shall be broken in the purposes thereof, all that make sluices [and] ponds for fish.
- Young's Literal Translation (YLT)
- And its foundations have been smitten, All making wages [are] afflicted in soul.
Read in context
- 8జాలరులును దుఃఖించెదరు నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించెదరు జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు
- 9దువ్వెనతో దువ్వబడు జనుపనారపని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును
- 10కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.
- 11ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు?
- 12నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకధిపతియగు యెహోవా ఐగుప్తునుగూర్చి నిర్ణయించినదానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా?
Cross references
- Exodus 8:5 నిర్గమకాండము 8:5మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనును చూచినీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయల మీదను కాలువలమీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా
- Exodus 7:19 నిర్గమకాండము 7:19మరియు యెహోవా మోషేతో ఇట్లనెను - నీవు అహరోనుతో నీకఱ్ఱను పట్టుకొని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదులమీదను వారి కాలువలమీదను, వారి చెరువుల మీదను, వారి నీటిగుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము; అవి రక్తమగును; ఐగుప్తు దేశమందంతటను మ్రానుపాత్రలలోను రాతిపాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను.
- Deuteronomy 11:10 ద్వితీయోపదేశకాండము 11:10మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలు దేరి వచ్చిన ఐగుప్తుదేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి.