Isaiah · chapter 19 · verse 9
Isaiah 19:9 in Telugu
దువ్వెనతో దువ్వబడు జనుపనారపని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును
Duvvenato duvvabadu janupanaarapani cheyuvaarunu tellani battalu neyuvaarunu siggupaduduru. Raajya stambhamulu padagottabadunu
Isaiah 19:9 in English
- King James Version (KJV)
- Moreover they that work in fine flax, and they that weave networks, shall be confounded.
- World English Bible (WEB)
- Moreover those who work in combed flax, and those who weave white cloth, will be confounded.
- American Standard Version (ASV)
- Moreover they that work in combed flax, and they that weave white cloth, shall be confounded.
- Bible in Basic English (BBE)
- And all the workers in linen thread, and those who make cotton cloth, will be put to shame.
- Darby Translation (DBY)
- And they that work in fine flax, and they that weave white stuffs shall be ashamed.
- Webster's Bible (WBS)
- Moreover they that work in fine flax, and they that weave net-works shall be confounded.
- Young's Literal Translation (YLT)
- And ashamed have been makers of fine flax, And weavers of net-works.
Read in context
- 7నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును.
- 8జాలరులును దుఃఖించెదరు నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించెదరు జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు
- 9దువ్వెనతో దువ్వబడు జనుపనారపని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును
- 10కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.
- 11ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు?
Cross references
- Ezekiel 27:7 యెహెజ్కేలు 27:7నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తునుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయబడును; ఎలీషాద్వీపములనుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు
- Proverbs 7:16 సామెతలు 7:16నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను.
- 1 Kings 10:28 1 రాజులు 10:28సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను; రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియా మకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగ కొనితెప్పించిరి.