Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 19 · verse 15

Isaiah 19:15 in Telugu

తలయైనను తోకయైనను కొమ్మయైనను రెల్లయినను ఐగుప్తులో పని సాగింపువారెవరును లేరు

Talayainanu tokayainanu kommayainanu rellayinanu aiguptulo pani saagimpuvaarevarunu leru

Isaiah 19:15 in English

King James Version (KJV)
Neither shall there be [any] work for Egypt, which the head or tail, branch or rush, may do.
World English Bible (WEB)
Neither shall there be any work for Egypt, which head or tail, palm branch or rush, may do.
American Standard Version (ASV)
Neither shall there be for Egypt any work, which head or tail, palm-branch or rush, may do.
Bible in Basic English (BBE)
And in Egypt there will be no work for any man, head or tail, high or low, to do.
Darby Translation (DBY)
Neither shall there be any work for Egypt, which the head or tail, palm-branch or rush, may do.
Webster's Bible (WBS)
Neither shall there be [any] work for Egypt, which the head or tail, branch or rush, may perform.
Young's Literal Translation (YLT)
And there is no work to Egypt, That head or tail, branch or reed, may do.

Read in context

  1. 13సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి
  2. 14యెహోవా ఐగుప్తుమీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించి యున్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసి యున్నారు
  3. 15తలయైనను తోకయైనను కొమ్మయైనను రెల్లయినను ఐగుప్తులో పని సాగింపువారెవరును లేరు
  4. 16ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలవంటివారగుదురు. సైన్యములకధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయపడుదురు.
  5. 17యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును తమకువిరోధముగా సైన్యములకధిపతియగు యెహోవా ఉద్దేశించినదానినిబట్టి ఒకడు ప్రస్తాపించినయెడల ఐగుప్తీయులు వణకుదురు.
Read all of Isaiah 19

Cross references

Original words (Hebrew)

Isaiah 19:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.