Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 20 · verse 5

Isaiah 20:5 in Telugu

వారు తాము నమ్ముకొనిన కూషీయులను గూర్చియు, తాము అతి శయకారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చియు విస్మయమొంది సిగ్గుపడుదురు.

Vaaru taamu nammukonina koosheeyulanu goorchiyu, taamu ati shayakaaranamugaa enchukonina aigupteeyulanu goorchiyu vismayamondi siggupaduduru.

Isaiah 20:5 in English

King James Version (KJV)
And they shall be afraid and ashamed of Ethiopia their expectation, and of Egypt their glory.
World English Bible (WEB)
They will be dismayed and confounded, because of Ethiopia their expectation, and of Egypt their glory.
American Standard Version (ASV)
And they shall be dismayed and confounded, because of Ethiopia their expectation, and of Egypt their glory.
Bible in Basic English (BBE)
And they will be full of fear, and will no longer have faith in Ethiopia which was their hope, or in Egypt which was their glory.
Darby Translation (DBY)
And they shall be terrified and ashamed of Ethiopia their confidence, and of Egypt their boast.
Webster's Bible (WBS)
And they shall be afraid and ashamed of Cush their expectation, and of Egypt their glory.
Young's Literal Translation (YLT)
and they have been affrighted and ashamed of Cush their confidence, and of Egypt their beauty,

Read in context

  1. 3యెహోవానా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరియై జోడు లేకయే నడచుచున్న ప్రకారము
  2. 4అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశమునుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను పెద్దలను, దిగంబరు లనుగాను చెప్పులు లేనివారినిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదులమీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును.
  3. 5వారు తాము నమ్ముకొనిన కూషీయులను గూర్చియు, తాము అతి శయకారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చియు విస్మయమొంది సిగ్గుపడుదురు.
  4. 6ఆ దినమున సముద్రతీర నివాసులు అష్షూరు రాజు చేతిలోనుండి విడిపింపబడ వలెనని సహాయముకొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఈలాగు సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు.
Read all of Isaiah 20

Cross references

Original words (Hebrew)

Isaiah 20:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.