Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 29 · verse 6

Ezekiel 29:6 in Telugu

అప్పుడు నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులందరు తెలిసికొందరు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లవంటి చేతికఱ్ఱ ఆయెను;

Appudu nenu yehovaanai yunnaanani aigupteeyulandaru telisikondaru. Aiguptu ishraayeleeyulaku rellupullavanti chetikarra aayenu;

Ezekiel 29:6 in English

King James Version (KJV)
And all the inhabitants of Egypt shall know that I [am] the LORD, because they have been a staff of reed to the house of Israel.
World English Bible (WEB)
“‘“All the inhabitants of Egypt will know that I am the LORD, because they have been a staff of reed to the house of Israel.
American Standard Version (ASV)
And all the inhabitants of Egypt shall know that I am Jehovah, because they have been a staff of reed to the house of Israel.
Bible in Basic English (BBE)
And it will be clear to all the people of Egypt that I am the Lord, because you have been a false support to the children of Israel.
Darby Translation (DBY)
And all the inhabitants of Egypt shall know that I [am] Jehovah, because they have been a staff of reed to the house of Israel.
Webster's Bible (WBS)
And all the inhabitants of Egypt shall know that I [am] the LORD, because they have been a staff of reed to the house of Israel.
Young's Literal Translation (YLT)
And known have all inhabitants of Egypt That I [am] Jehovah, Because of their being a staff of reed to the house of Israel.

Read in context

  1. 4నేను నీ దవుడలకు గాలములు తగిలించి, నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి, నైలులోనుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటిని బయటికి లాగెదను.
  2. 5నిన్నును నైలునది చేపలన్నిటిని అరణ్యములో పారబోసెదను, ఎత్తు వాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు, అడవిమృగములకును ఆకాశపక్షులకును ఆహారముగా నిచ్చెదను.
  3. 6అప్పుడు నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులందరు తెలిసికొందరు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లవంటి చేతికఱ్ఱ ఆయెను;
  4. 7వారు నిన్ను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి, వారు నీమీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి.
  5. 8కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నీమీదికి ఖడ్గము రప్పించి, మనుష్యులను పశువులను నీలోనుండి నిర్మూలము చేసెదను,
Read all of Ezekiel 29

Cross references

Original words (Hebrew)

Ezekiel 29:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.