Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 22 · verse 17

Isaiah 22:17 in Telugu

ఇదిగో బలాఢ్యుడొకని విసరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును

Idigo balaadhyudokani visariveyunatlu yehovaa ninnu vadigaa visariveyunu aayana ninnu gattigaa pattukonunu

Isaiah 22:17 in English

King James Version (KJV)
Behold, the LORD will carry thee away with a mighty captivity, and will surely cover thee.
World English Bible (WEB)
Behold, the LORD will overcome you and hurl you away violently. Yes, he will grasp you firmly.
American Standard Version (ASV)
Behold, Jehovah, like a [strong] man, will hurl thee away violently; yea, he will wrap thee up closely.
Bible in Basic English (BBE)
See, O strong man, the Lord will send you violently away, gripping you with force,
Darby Translation (DBY)
Behold, Jehovah will hurl thee with the force of a mighty man, and will cover thee entirely.
Webster's Bible (WBS)
Behold, the LORD will carry thee away with a mighty captivity, and will surely cover thee.
Young's Literal Translation (YLT)
Lo, Jehovah is casting thee up and down, A casting up and down, O mighty one,

Read in context

  1. 15ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్తయొద్దకు పోయి అతనితో ఇట్లనుము
  2. 16ఇక్కడ నీ కేమి పని? ఇక్కడ నీ కెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల? ఎత్తయినస్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు
  3. 17ఇదిగో బలాఢ్యుడొకని విసరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును
  4. 18ఆయన నిన్ను మడిచి యొకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసరివేయును. నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చిన వాడా, అక్కడనే నీవు మృతిబొందెదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును
  5. 19నీ స్థితినుండి యెహోవానగు నేను నిన్ను తొలగించె దను నీ ఉద్యోగమునుండి ఆయన నిన్ను త్రోసివేయును.
Read all of Isaiah 22

Cross references

Original words (Hebrew)

Isaiah 22:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.