Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 22 · verse 19

Isaiah 22:19 in Telugu

నీ స్థితినుండి యెహోవానగు నేను నిన్ను తొలగించె దను నీ ఉద్యోగమునుండి ఆయన నిన్ను త్రోసివేయును.

Nee sthitinundi yehovaanagu nenu ninnu tolaginche danu nee udyogamunundi aayana ninnu trosiveyunu.

Isaiah 22:19 in English

King James Version (KJV)
And I will drive thee from thy station, and from thy state shall he pull thee down.
World English Bible (WEB)
I will thrust you from your office. You will be pulled down from your station.
American Standard Version (ASV)
And I will thrust thee from thine office; and from thy station shalt thou be pulled down.
Bible in Basic English (BBE)
And I will have you forced out of your place of authority, and pulled down from your position.
Darby Translation (DBY)
And I will drive thee from thine office, and from thy station will I pull thee down.
Webster's Bible (WBS)
And I will drive thee from thy station, and from thy state shall he pull thee down.
Young's Literal Translation (YLT)
And I have thrust thee from thy station, And from thine office he throweth thee down.

Read in context

  1. 17ఇదిగో బలాఢ్యుడొకని విసరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును
  2. 18ఆయన నిన్ను మడిచి యొకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసరివేయును. నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చిన వాడా, అక్కడనే నీవు మృతిబొందెదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును
  3. 19నీ స్థితినుండి యెహోవానగు నేను నిన్ను తొలగించె దను నీ ఉద్యోగమునుండి ఆయన నిన్ను త్రోసివేయును.
  4. 20ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమా రుడునగు ఎల్యాకీమును పిలిచి
  5. 21అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టుచేత ఆతని బలపరచి నీ అధికారమును అతనికిచ్చెదను; అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును.
Read all of Isaiah 22

Cross references

Original words (Hebrew)

Isaiah 22:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.