Isaiah · chapter 22 · verse 8
Isaiah 22:8 in Telugu
అప్పుడు యూదానుండి ఆయన ముసుకు తీసివేసెను ఆ దినమున నీవు అరణ్యగృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి.
Appudu yoodaanundi aayana musuku teesivesenu aa dinamuna neevu aranyagruhamandunna aayudhamulanu kanipettitivi.
Isaiah 22:8 in English
- King James Version (KJV)
- And he discovered the covering of Judah, and thou didst look in that day to the armour of the house of the forest.
- World English Bible (WEB)
- He took away the covering of Judah; and you looked in that day to the armor in the house of the forest.
- American Standard Version (ASV)
- And he took away the covering of Judah; and thou didst look in that day to the armor in the house of the forest.
- Bible in Basic English (BBE)
- He took away the cover of Judah; and in that day you were looking with care at the store of arms in the house of the woods.
- Darby Translation (DBY)
- And he uncovereth the covering of Judah: and thou didst look in that day to the armour in the house of the forest;
- Webster's Bible (WBS)
- And he uncovered the coverings of Judah, and thou didst look in that day to the armor of the house of the forest.
- Young's Literal Translation (YLT)
- And one removeth the covering of Judah, And thou lookest in that day Unto the armour of the house of the forest,
Read in context
- 6ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబులపొదిని వహించియున్నది. కీరుడాలు పై గవిసెన తీసెను
- 7అందుచేత అందమైన నీ లోయలనిండ రథములున్నవి గుఱ్ఱపురౌతులు గవినియొద్ద వ్యూహమేర్పరచుకొను చున్నారు.
- 8అప్పుడు యూదానుండి ఆయన ముసుకు తీసివేసెను ఆ దినమున నీవు అరణ్యగృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి.
- 9దావీదుపట్టణపు ప్రాకారము చాలామట్టుకు పడి పోయినదని తెలిసికొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి.
- 10యెరూషలేము యిండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టితిరి
Cross references
- 1 Kings 7:2 1 రాజులు 7:2మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను; దీని పొడుగు నూరు మూరలు, వెడల్పు ఏబది మూరలు, ఎత్తు ముప్పది మూరలు; నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను.
- 1 Kings 10:17 1 రాజులు 10:17మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు మూడువందల కేడెములను చేయించెను; కేడెము ఒకటింటికి మూడువందల బంగారపు తులములయెత్తు బంగారముండెను; వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను.
- Song of Solomon 4:4 పరమగీతము 4:4జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధరము సమానము.
- Isaiah 36:1–3 యెషయా 36:1–3హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సర మున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతట అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైనహిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకి రేవు మార్గమందున్న మెరకకొలను కాలువయొద్ద ప్రవేశింపగా హిల్కీయా కూమారుడును రాజు గృహనిర్వాహ కుడును నైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారియొద్దకు పోయిరి.
- 1 Kings 14:27–28 1 రాజులు 14:27–28రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి, రాజనగరు ద్వార పాలకులైన తన దేహసంరక్షకుల అధిపతుల వశము చేసెను. రాజు యెహోవా మందిరమునకు వెళ్లునప్పుడెల్ల రాజదేహ సంరక్షకులు వాటిని మోసికొనిపోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి.