Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 24 · verse 14

Isaiah 24:14 in Telugu

శేషించినవారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు యెహోవా మహాత్మ్యమునుబట్టి సముద్రతీరమున నున్న వారు కేకలువేయుదురు.

Sheshinchinavaaru biggaragaa utsaahadhvani cheyuduru yehovaa mahaatmyamunubatti samudrateeramuna nunna vaaru kekaluveyuduru.

Isaiah 24:14 in English

King James Version (KJV)
They shall lift up their voice, they shall sing for the majesty of the LORD, they shall cry aloud from the sea.
World English Bible (WEB)
These shall lift up their voice. They will shout for the majesty of the LORD. They cry aloud from the sea.
American Standard Version (ASV)
These shall lift up their voice, they shall shout; for the majesty of Jehovah they cry aloud from the sea.
Bible in Basic English (BBE)
But those will be making sounds of joy; they will be crying loudly from the sea for the glory of the Lord.
Darby Translation (DBY)
These shall lift up their voice, they shall shout for the majesty of Jehovah, they shall cry aloud from the sea.
Webster's Bible (WBS)
They shall lift up their voice, they shall sing for the majesty of the LORD, they shall cry aloud from the sea.
Young's Literal Translation (YLT)
They — they lift up their voice, They sing of the excellency of Jehovah, They have cried aloud from the sea.

Read in context

  1. 12పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరుగగొట్టబడెను.
  2. 13ఒలీవ చెట్టును దులుపునప్పుడును ద్రాక్షఫలములకోత తీరినతరువాత పరిగె పండ్లను ఏరు కొనునప్పుడును జరుగునట్లుగా భూమిమధ్య జనములలో జరుగును.
  3. 14శేషించినవారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు యెహోవా మహాత్మ్యమునుబట్టి సముద్రతీరమున నున్న వారు కేకలువేయుదురు.
  4. 15అందునుబట్టి తూర్పుదిశనున్నవారలారా, యెహో వాను ఘనపరచుడి సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి.
  5. 16నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతమునుండి సంగీత ములు మనకు వినబడెను. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు.
Read all of Isaiah 24

Cross references

Original words (Hebrew)

Isaiah 24:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.