Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 24 · verse 15

Isaiah 24:15 in Telugu

అందునుబట్టి తూర్పుదిశనున్నవారలారా, యెహో వాను ఘనపరచుడి సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి.

Andunubatti toorpudishanunnavaaralaaraa, yeho vaanu ghanaparachudi samudra dveepavaasulaaraa, ishraayelu devudaina yehovaa naamamunu ghanaparachudi.

Isaiah 24:15 in English

King James Version (KJV)
Wherefore glorify ye the LORD in the fires, [even] the name of the LORD God of Israel in the isles of the sea.
World English Bible (WEB)
Therefore glorify the LORD in the east, even the name of the LORD, the God of Israel, in the islands of the sea!
American Standard Version (ASV)
Wherefore glorify ye Jehovah in the east, even the name of Jehovah, the God of Israel, in the isles of the sea.
Bible in Basic English (BBE)
Give praise to the Lord in the east, to the name of the Lord, the God of Israel, in the sea-lands.
Darby Translation (DBY)
Therefore glorify Jehovah in the east, the name of Jehovah, the God of Israel, in the isles of the west.
Webster's Bible (WBS)
Wherefore glorify ye the LORD in the fires, [even] the name of the LORD God of Israel in the isles of the sea.
Young's Literal Translation (YLT)
Therefore in prosperity honour ye Jehovah, In isles of the sea, the name of Jehovah, God of Israel.

Read in context

  1. 13ఒలీవ చెట్టును దులుపునప్పుడును ద్రాక్షఫలములకోత తీరినతరువాత పరిగె పండ్లను ఏరు కొనునప్పుడును జరుగునట్లుగా భూమిమధ్య జనములలో జరుగును.
  2. 14శేషించినవారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు యెహోవా మహాత్మ్యమునుబట్టి సముద్రతీరమున నున్న వారు కేకలువేయుదురు.
  3. 15అందునుబట్టి తూర్పుదిశనున్నవారలారా, యెహో వాను ఘనపరచుడి సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి.
  4. 16నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతమునుండి సంగీత ములు మనకు వినబడెను. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు.
  5. 17భూనివాసీ, నీమీదికి భయము వచ్చెను గుంటయు ఉరియు నీకు తటస్థించెను
Read all of Isaiah 24

Cross references

Original words (Hebrew)

Isaiah 24:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.