Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 25 · verse 3

Isaiah 25:3 in Telugu

భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి.

Bheekarula oopiri godaku tagilina gaalivaanavale undagaa neevu beedalaku sharanyamugaa untivi daridrulaku kaligina shramalo vaariki sharanyamugaanu gaalivaana tagulakunda aashrayamugaanu vetta tagula kunda needagaanu untivi.

Isaiah 25:3 in English

King James Version (KJV)
Therefore shall the strong people glorify thee, the city of the terrible nations shall fear thee.
World English Bible (WEB)
Therefore a strong people will glorify you. A city of awesome nations will fear you.
American Standard Version (ASV)
Therefore shall a strong people glorify thee; a city of terrible nations shall fear thee.
Bible in Basic English (BBE)
For this cause will the strong people give glory to you, the town of the cruel ones will be in fear of you.
Darby Translation (DBY)
Therefore shall the mighty people glorify thee, the city of terrible nations shall fear thee.
Webster's Bible (WBS)
Therefore shall the strong people glorify thee, the city of the terrible nations shall fear thee.
Young's Literal Translation (YLT)
Therefore honour Thee do a strong people, A city of the terrible nations feareth Thee.

Read in context

  1. 1యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించె దను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుస రించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి
  2. 2నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి.
  3. 3భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి.
  4. 4కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు.
  5. 5ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి మేఘచ్ఛాయవలన ఎండ అణచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును.
Read all of Isaiah 25

Cross references

Original words (Hebrew)

Isaiah 25:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.