Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 25 · verse 7

Isaiah 25:7 in Telugu

సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును

Samastajanamula mukhamulanu kappuchunna musukunu samasta janamulameeda parachabadina teranu ee parvatamu meeda aayana teesiveyunu

Isaiah 25:7 in English

King James Version (KJV)
And he will destroy in this mountain the face of the covering cast over all people, and the vail that is spread over all nations.
World English Bible (WEB)
He will destroy in this mountain the surface of the covering that covers all peoples, and the veil that is spread over all nations.
American Standard Version (ASV)
And he will destroy in this mountain the face of the covering that covereth all peoples, and the veil that is spread over all nations.
Bible in Basic English (BBE)
And in this mountain he will put an end to the shade covering the face of all peoples, and the veil which is stretched over all nations.
Darby Translation (DBY)
And he will destroy in this mountain the face of the veil which veileth all the peoples, and the covering that is spread over all the nations.
Webster's Bible (WBS)
And he will destroy on this mountain the face of the covering cast over all people, and the vail [that is] spread over all nations.
Young's Literal Translation (YLT)
And swallowed up hath He in this mountain The face of the wrapping that is wrapped over all the peoples, And of the covering that is spread over all the nations.

Read in context

  1. 5ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి మేఘచ్ఛాయవలన ఎండ అణచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును.
  2. 6ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును nమూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.
  3. 7సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును
  4. 8మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
  5. 9ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.
Read all of Isaiah 25

Cross references

Original words (Hebrew)

Isaiah 25:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.