Isaiah · chapter 28 · verse 14
Isaiah 28:14 in Telugu
కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి
Kaabatti yerooshalemulonunna yee janulanu elu apahaasakulaaraa, yehovaa vaakyamu vinudi
Isaiah 28:14 in English
- King James Version (KJV)
- Wherefore hear the word of the LORD, ye scornful men, that rule this people which [is] in Jerusalem.
- World English Bible (WEB)
- Therefore hear the LORD’s word, you scoffers, that rule this people in Jerusalem:
- American Standard Version (ASV)
- Wherefore hear the word of Jehovah, ye scoffers, that rule this people that is in Jerusalem:
- Bible in Basic English (BBE)
- Give ear then to the word of the Lord, you men of pride, the rulers of this people in Jerusalem:
- Darby Translation (DBY)
- Therefore hear the word of Jehovah, ye scornful men, that rule this people which is in Jerusalem.
- Webster's Bible (WBS)
- Wherefore hear the word of the LORD, ye scornful men, that rule this people which [is] in Jerusalem.
- Young's Literal Translation (YLT)
- Therefore, hear a word of Jehovah, ye men of scorning, Ruling this people that [is] in Jerusalem.
Read in context
- 12అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కు బడి పట్టబడునట్లు
- 13ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.
- 14కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి
- 15మేము మరణముతో నిబంధన చేసికొంటిమి పాతాళముతో ఏకమైతివిు ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే.
- 16ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.
Cross references
- Isaiah 28:22 యెషయా 28:22మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై యుండకుడి భూమియందంతట నాశనము ఖండితముగా నియమింప బడెను ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను దాని సమాచారము వింటిని
- Isaiah 29:20 యెషయా 29:20బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు.
- Isaiah 1:10 యెషయా 1:10సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆల కించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి.
- Acts 13:41 అపొస్తలుల కార్యములు 13:41ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడి నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసెదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను.
- Proverbs 3:34 సామెతలు 3:34అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును.
- Isaiah 5:9 యెషయా 5:9నేను చెవులార వినునట్లు సైన్యములకధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెల విచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు అనేకములు నివాసులులేక పాడైపోవును.
- Proverbs 1:22 సామెతలు 1:22ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు?
- Proverbs 29:8 సామెతలు 29:8అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు.
- Hosea 7:5 హోషేయ 7:5మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలముచేత మత్తిల్లి జబ్బుపడిరి; రాజు తానే అపహాసకులకు చెలికా డాయెను.