Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 28 · verse 24

Isaiah 28:24 in Telugu

దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలముదున్నునా? అతడు దుక్కి పెల్లలు నిత్యము బద్దలగొట్టునా?

Dunnuvaadu vittutaku nityamu tana polamudunnunaa? Atadu dukki pellalu nityamu baddalagottunaa?

Isaiah 28:24 in English

King James Version (KJV)
Doth the plowman plow all day to sow? doth he open and break the clods of his ground?
World English Bible (WEB)
Does he who plows to sow plow continually? Does he keep turning the soil and breaking the clods?
American Standard Version (ASV)
Doth he that ploweth to sow plow continually? doth he [continually] open and harrow his ground?
Bible in Basic English (BBE)
Is the ploughman for ever ploughing? does he not get the earth ready and broken up for the seed?
Darby Translation (DBY)
Doth the ploughman plough all day to sow? Is he [all day] opening and breaking the clods of his land?
Webster's Bible (WBS)
Doth the plowman plow all day to sow? doth he open and break the clods of his ground?
Young's Literal Translation (YLT)
The whole day plougheth the ploughman to sow? He openeth and harroweth his ground!

Read in context

  1. 22మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై యుండకుడి భూమియందంతట నాశనము ఖండితముగా నియమింప బడెను ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను దాని సమాచారము వింటిని
  2. 23చెవియొగ్గి నా మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి
  3. 24దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలముదున్నునా? అతడు దుక్కి పెల్లలు నిత్యము బద్దలగొట్టునా?
  4. 25అతడు నేల సదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ చల్లును తెల్ల జీలకఱ్ఱ చల్లును గోధుమలు వరుసగా విత్తును యవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మిరపమొలకలు వేయును గదా?
  5. 26వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు.
Read all of Isaiah 28

Cross references

Original words (Hebrew)

Isaiah 28:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.