Isaiah · chapter 28 · verse 25
Isaiah 28:25 in Telugu
అతడు నేల సదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ చల్లును తెల్ల జీలకఱ్ఱ చల్లును గోధుమలు వరుసగా విత్తును యవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మిరపమొలకలు వేయును గదా?
Atadu nela sadunuchesina taruvaata nalla jeelakarra challunu tella jeelakarra challunu godhumalu varusagaa vittunu yavalanu taanerparachina chenilo challunu daani anchuna mirapamolakalu veyunu gadaa?
Isaiah 28:25 in English
- King James Version (KJV)
- When he hath made plain the face thereof, doth he not cast abroad the fitches, and scatter the cummin, and cast in the principal wheat and the appointed barley and the rie in their place?
- World English Bible (WEB)
- When he has leveled its surface, doesn’t he plant the dill, and scatter the cumin seed, and put in the wheat in rows, the barley in the appointed place, and the spelt in its place?
- American Standard Version (ASV)
- When he hath levelled the face thereof, doth he not cast abroad the fitches, and scatter the cummin, and put in the wheat in rows, and the barley in the appointed place, and the spelt in the border thereof?
- Bible in Basic English (BBE)
- When the face of the earth has been levelled, does he not put in the different sorts of seed, and the grain in lines, and the barley in its place, and the spelt at the edge?
- Darby Translation (DBY)
- Doth he not, when he hath levelled the face thereof, cast abroad dill, and scatter cummin, and set the wheat in rows, and the barley in an appointed place, and the rye in its border?
- Webster's Bible (WBS)
- When he hath made even the face of it, doth he not cast abroad the vetches, and scatter the cummin, and cast in the principal wheat, and the appointed barley, and the rye in their place?
- Young's Literal Translation (YLT)
- Hath he not, if he have made level its face, Then scattered fitches, and cummin sprinkle, And hath placed the principal wheat, And the appointed barley, And the rie [in] its own border?
Read in context
- 23చెవియొగ్గి నా మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి
- 24దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలముదున్నునా? అతడు దుక్కి పెల్లలు నిత్యము బద్దలగొట్టునా?
- 25అతడు నేల సదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ చల్లును తెల్ల జీలకఱ్ఱ చల్లును గోధుమలు వరుసగా విత్తును యవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మిరపమొలకలు వేయును గదా?
- 26వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు.
- 27సేద్యగాడు నల్ల జీలకఱ్ఱ పదునుగల యంత్రముచేత నూర్చడు బండిచక్రములను జీలకఱ్ఱమీద నడిపింపడు గాని కఱ్ఱచేత నల్ల జీలకఱ్ఱను చువ్వచేత జీలకఱ్ఱను దుళ్ల గొట్టును గదా?
Cross references
- Ezekiel 4:9 యెహెజ్కేలు 4:9మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్ల జిలకరను తెచ్చుకొని, యొక పాత్రలో ఉంచి, నీవు ఆ ప్రక్కమీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను, మూడువందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెను;
- Matthew 23:23 మత్తయి 23:23అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను.
- Exodus 9:31–32 నిర్గమకాండము 9:31–32అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెను గాని గోధుమలు మెరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్ట బడలేదు.
Original words (Hebrew)
- plain · H7737שָׁוָה shâvâh
- face · H6440פָּנִים pânîym
- abroad · H6327פּוּץ pûwts
- fitches · H7100קֶצַח qetsach
- scatter · H2236זָרַק zâraq
- cummin · H3646כַּמֹּן kammôn
- cast · H7760שׂוּם sûwm
- principal · H7795שׂוֹרָה sôwrâh
- wheat · H2406חִטָּה chiṭṭâh
- appointed · H5567סָמַן çâman
- barley · H8184שְׂעֹרָה sᵉʻôrâh
- rie · H3698כֻּסֶּמֶת kuççemeth
- place · H1367גְּבוּלָה gᵉbûwlâh