Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 3 · verse 10

Isaiah 3:10 in Telugu

మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు.

Meeku melu kalugunani neetimantulato cheppumu vaaru tama kriyala phalamu anubhavinturu.

Isaiah 3:10 in English

King James Version (KJV)
Say ye to the righteous, that [it shall be] well [with him:] for they shall eat the fruit of their doings.
World English Bible (WEB)
Tell the righteous that it will be well with them, for they will eat the fruit of their deeds.
American Standard Version (ASV)
Say ye of the righteous, that [it shall be] well [with him]; for they shall eat the fruit of their doings.
Bible in Basic English (BBE)
Happy is the upright man! for he will have joy of the fruit of his ways.
Darby Translation (DBY)
Say ye of the righteous that it shall be well [with him], for they shall eat the fruit of their doings.
Webster's Bible (WBS)
Say ye to the righteous, that [it shall be] well [with him] : for they shall eat the fruit of their doings.
Young's Literal Translation (YLT)
Say ye to the righteous, that [it is] good, Because the fruit of their doings they eat.

Read in context

  1. 8యెరూషలేము పాడైపోయెను యూదా నాశన మాయెను యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయు నంతగా వారి మాటలును క్రియలును ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి.
  2. 9వారి ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగుచేయక సొదొమవారివలె దాని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడుచేసికొని యున్నారు వారికి శ్రమ
  3. 10మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు.
  4. 11దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.
  5. 12నా ప్రజలవిషయమై నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించు వారు
Read all of Isaiah 3

Cross references

Original words (Hebrew)

Isaiah 3:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.