Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 30 · verse 31

Isaiah 30:31 in Telugu

యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినొందును.

Yehovaa dandamuto ashshoorunu kottagaa adi aayana svaramu vini bheetinondunu.

Isaiah 30:31 in English

King James Version (KJV)
For through the voice of the LORD shall the Assyrian be beaten down, [which] smote with a rod.
World English Bible (WEB)
For through the LORD’s voice the Assyrian will be dismayed. He will strike him with his rod.
American Standard Version (ASV)
For through the voice of Jehovah shall the Assyrian be dismayed; with his rod will he smite [him].
Bible in Basic English (BBE)
For through the voice of the Lord the Assyrian will be broken, and the Lord's rod will be lifted up against him.
Darby Translation (DBY)
For through the voice of Jehovah shall the Assyrian be broken down: he will smite [him] with the rod.
Webster's Bible (WBS)
For through the voice of the LORD shall the Assyrian be beaten down, [who] smote with a rod.
Young's Literal Translation (YLT)
For from the voice of Jehovah broken down [is] Asshur, With a rod He smiteth.

Read in context

  1. 29రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవాయొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయసంతోషము కలుగును.
  2. 30యెహోవా తన ప్రభావముగల స్వరమును వినిపించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును.
  3. 31యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినొందును.
  4. 32యెహోవా అష్షూరుమీద పడవేయు నియామక దండమువలని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును ఆయన తన బాహువును వానిమీద ఆడించుచు యుద్ధము చేయును.
  5. 33పూర్వమునుండి తోపెతు సిద్ధపరచబడియున్నది అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసి యున్నాడు అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును.
Read all of Isaiah 30

Cross references

Original words (Hebrew)

Isaiah 30:31 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.