Isaiah · chapter 33 · verse 7
Isaiah 33:7 in Telugu
వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చు చున్నారు.
Vaari shoorulu bayata rodanamu cheyuchunnaaru samaadhaana raayabaarulu ghoramugaa edchu chunnaaru.
Isaiah 33:7 in English
- King James Version (KJV)
- Behold, their valiant ones shall cry without: the ambassadors of peace shall weep bitterly.
- World English Bible (WEB)
- Behold, their valiant ones cry outside; the ambassadors of peace weep bitterly.
- American Standard Version (ASV)
- Behold, their valiant ones cry without; the ambassadors of peace weep bitterly.
- Bible in Basic English (BBE)
- See, the men of war are sorrowing outside the town: those who came looking for peace are weeping bitterly.
- Darby Translation (DBY)
- Behold, their valiant ones cry without; the messengers of peace weep bitterly.
- Webster's Bible (WBS)
- Behold, their valiant ones shall cry without: the embassadors of peace shall weep bitterly.
- Young's Literal Translation (YLT)
- Lo, 'Their Ariel,' they have cried without, Messengers of peace do weep bitterly.
Read in context
- 5యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను.
- 6నీకాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుళ్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధియు కలుగును యెహోవా భయము వారికి ఐశ్వర్యము.
- 7వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చు చున్నారు.
- 8రాజమార్గములు పాడైపోయెను త్రోవను నడచువారు లేకపోయిరి అష్షూరు నిబంధన మీరెను పట్టణములను అవమానపరచెను నరులను తృణీకరించెను.
- 9దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయెను బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొను చున్నవి.
Cross references
- 2 Kings 18:18 2 రాజులు 18:18హిల్కీయా కుమారుడును గృహనిర్వాహకుడునైన ఎల్యా కీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపుదస్తావేజుల మీద నున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి.
- Isaiah 36:22 యెషయా 36:22గృహనిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.
- Isaiah 36:3 యెషయా 36:3హిల్కీయా కూమారుడును రాజు గృహనిర్వాహ కుడును నైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారియొద్దకు పోయిరి.