Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 35 · verse 3

Isaiah 35:3 in Telugu

సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి.

Sadalina chetulanu balaparachudi totrillu mokaallanu drudhaparachudi.

Isaiah 35:3 in English

King James Version (KJV)
Strengthen ye the weak hands, and confirm the feeble knees.
World English Bible (WEB)
Strengthen the weak hands, and make the feeble knees firm.
American Standard Version (ASV)
Strengthen ye the weak hands, and confirm the feeble knees.
Bible in Basic English (BBE)
Make strong the feeble hands, give support to the shaking knees.
Darby Translation (DBY)
Strengthen the weak hands and confirm the tottering knees.
Webster's Bible (WBS)
Strengthen ye the weak hands, and confirm the feeble knees.
Young's Literal Translation (YLT)
Strengthen ye the feeble hands, Yea, the stumbling knees strengthen.

Read in context

  1. 1అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును
  2. 2అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.
  3. 3సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి.
  4. 4తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.
  5. 5గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును
Read all of Isaiah 35

Cross references

Original words (Hebrew)

Isaiah 35:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.