Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 57 · verse 14

Isaiah 57:14 in Telugu

ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములోనుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.

Ettucheyudi ettucheyudi trovanu siddhaparachudi, addu cheyudaanini naa janula maargamulonundi teesiveyudi ani aayana aajnya ichchuchunnaadu.

Isaiah 57:14 in English

King James Version (KJV)
And shall say, Cast ye up, cast ye up, prepare the way, take up the stumblingblock out of the way of my people.
World English Bible (WEB)
He will say, “Build up, build up, prepare the way! Remove the stumbling-block out of the way of my people.”
American Standard Version (ASV)
And he will say, Cast ye up, cast ye up, prepare the way, take up the stumbling-block out of the way of my people.
Bible in Basic English (BBE)
And I will say, Make it high, make it high, get ready the way, take the stones out of the way of my people.
Darby Translation (DBY)
And it shall be said, Cast up, cast up, prepare the way, take up the stumbling-blocks out of the way of my people.
Webster's Bible (WBS)
And shall say, Cast ye up, cast ye up, prepare the way, take up the stumbling-block out of the way of my people.
Young's Literal Translation (YLT)
And he hath said, 'Raise up, raise up, prepare a way, Lift a stumbling-block out of the way of My people.'

Read in context

  1. 12నీ నీతి యెంతో నేనే తెలియజేసెదను, నీ క్రియలు నీకు నిష్‌ప్రయోజనములగును.
  2. 13నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు కొందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు.
  3. 14ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములోనుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.
  4. 15మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.
  5. 16నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు.
Read all of Isaiah 57

Cross references

Original words (Hebrew)

Isaiah 57:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.