Isaiah · chapter 37 · verse 5
Isaiah 37:5 in Telugu
రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా
Raajaina hijkiyaa sevakulu yeshayaa yoddaku raagaa
Isaiah 37:5 in English
- King James Version (KJV)
- So the servants of king Hezekiah came to Isaiah.
- World English Bible (WEB)
- So the servants of King Hezekiah came to Isaiah.
- American Standard Version (ASV)
- So the servants of king Hezekiah came to Isaiah.
- Bible in Basic English (BBE)
- So the servants of King Hezekiah came to Isaiah.
- Darby Translation (DBY)
- And the servants of king Hezekiah came to Isaiah.
- Webster's Bible (WBS)
- So the servants of king Hezekiah came to Isaiah.
- Young's Literal Translation (YLT)
- And the servants of king Hezekiah come in unto Isaiah,
Read in context
- 3వీరు గోనెపట్ట కట్టు కొనినవారై అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరిహిజ్కియా సెలవిచ్చునదేమనగాఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు.
- 4జీవముగల దేవుని దూషించు టకై అష్షూరురాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.
- 5రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా
- 6యెషయా వారితో ఇట్లనెనుమీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరురాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.
- 7అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును; వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును. అతని దేశమందు ఖడ్గముచేత అతనిని కూలజేయుదును.