Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 40 · verse 25

Isaiah 40:25 in Telugu

నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.

Neevu itanito samaanudavani meeru nannevaniki saati cheyuduru? Ani parishuddhudu aduguchunnaadu.

Isaiah 40:25 in English

King James Version (KJV)
To whom then will ye liken me, or shall I be equal? saith the Holy One.
World English Bible (WEB)
“To whom then will you liken me? Who is my equal?” says the Holy One.
American Standard Version (ASV)
To whom then will ye liken me, that I should be equal [to him]? saith the Holy One.
Bible in Basic English (BBE)
Who then seems to you to be my equal? says the Holy One.
Darby Translation (DBY)
To whom then will ye liken me, or shall I be equal? saith the Holy One.
Webster's Bible (WBS)
To whom then will ye liken me, or shall I be equaled? saith the Holy One.
Young's Literal Translation (YLT)
And unto whom do ye liken Me, And [am] I equal? saith the Holy One.

Read in context

  1. 23రాజులను ఆయన లేకుండచేయును భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును.
  2. 24వారు నాటబడగనే విత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును.
  3. 25నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.
  4. 26మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.
  5. 27యాకోబూనా మార్గము యెహోవాకు మరుగై యున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు చెప్పుచున్నావు?
Read all of Isaiah 40

Cross references

Original words (Hebrew)

Isaiah 40:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.