Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 45 · verse 15

Isaiah 45:15 in Telugu

ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవైయున్నావు.

Ishraayelu devaa, rakshakaa, nishchayamugaa neevu ninnu maruguparachukonu devudavaiyunnaavu.

Isaiah 45:15 in English

King James Version (KJV)
Verily thou [art] a God that hidest thyself, O God of Israel, the Saviour.
World English Bible (WEB)
Most certainly you are a God who has hidden yourself, God of Israel, the Savior.’”
American Standard Version (ASV)
Verily thou art a God that hidest thyself, O God of Israel, the Saviour.
Bible in Basic English (BBE)
Truly, you have a secret God, the God of Israel is a Saviour!
Darby Translation (DBY)
Verily thou art a God that hidest thyself, O God of Israel, the Saviour. ...
Webster's Bible (WBS)
Verily thou [art] a God that hidest thyself, O God of Israel, the Savior.
Young's Literal Translation (YLT)
Surely Thou [art] a God hiding Thyself, God of Israel — Saviour!

Read in context

  1. 13నీతినిబట్టి కోరెషును రేపితిని అతని మార్గములన్నియు సరాళముచేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చు కొనకయు నేను వెలివేసినవారిని అతడు విడిపించును
  2. 14యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన సెబాయీయులును నీయొద్దకు వచ్చి నీవారగుదురు వారు నీవెంట వచ్చెదరు సంకెళ్లు కట్టుకొని వచ్చి నీ యెదుట సాగిలపడుదురు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు.
  3. 15ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవైయున్నావు.
  4. 16విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి వారందరు విస్మయము పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు.
  5. 17యెహోవావలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది యున్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొంద కయు నుందురు.
Read all of Isaiah 45

Cross references

Original words (Hebrew)

Isaiah 45:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.