Psalms · chapter 77 · verse 19
Psalm 77:19 in Telugu
నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.
Nee maargamu samudramulo nundenu. Nee trovalu mahaa jalamulalo undenu. Nee yadugujaadalu gurtimpabadaka yundenu.
Psalm 77:19 in English
- King James Version (KJV)
- Thy way [is] in the sea, and thy path in the great waters, and thy footsteps are not known.
- World English Bible (WEB)
- Your way was through the sea, your paths through the great waters. Your footsteps were not known.
- American Standard Version (ASV)
- Thy way was in the sea, And thy paths in the great waters, And thy footsteps were not known.
- Bible in Basic English (BBE)
- Your way was in the sea, and your road in the great waters; there was no knowledge of your footsteps.
- Darby Translation (DBY)
- Thy way is in the sea, and thy paths are in the great waters; and thy footsteps are not known.
- Webster's Bible (WBS)
- Thy way [is] in the sea, and thy path in the great waters, and thy footsteps are not known.
- Young's Literal Translation (YLT)
- In the sea [is] Thy way, And Thy paths [are] in many waters, And Thy tracks have not been known.
Read in context
- 17మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను.
- 18నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను.
- 19నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.
- 20మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.
Cross references
- Exodus 14:28 నిర్గమకాండము 14:28నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.
- Psalm 29:10 కీర్తనలు 29:10యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు.
- Habakkuk 3:15 హబక్కూకు 3:15నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచు నున్నావు నీ గుఱ్ఱములు మహాసముద్ర జలరాసులను త్రొక్కును.
- Nehemiah 9:11 నెహెమ్యా 9:11మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రముమధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి.
- Nahum 1:3–4 నహూము 1:3–4యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన యెండిపోజేయును, బాషానును కర్మెలును వాడి పోవును లెబానోను పుష్పము వాడిపోవును.
- Romans 11:33 రోమీయులకు 11:33ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
- Psalm 97:2 కీర్తనలు 97:2మేఘాంధకారములు ఆయనచుట్టు నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.